ఆస్ట్రాలజర్ల అసలు కథ! | Big News Debate with Murthy | Astrology | Venu Swamy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 574

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 29 дней назад +204

    మూర్తి గారు వాడికే కాదు ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళకి కూడా మాటలు రావటం లేదు. మీరు నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్

  • @srinivasmadineni3577
    @srinivasmadineni3577 28 дней назад +47

    జర్నలిస్టు లు ఒక్కరోజు బ్రతికిన మూర్తి గారి లాగా నిజాయితీ గా బ్రతకండి

  • @Sekhar55
    @Sekhar55 29 дней назад +29

    మూర్తి గారు మీరు చాలా గ్రేట్ సార్ ❤️
    వండర్ఫుల్ విశ్లేషణ సూపర్ మూర్తి గారు

  • @mekedatu1
    @mekedatu1 29 дней назад +46

    నిజమైన జ్యోతిష్కులు ఎవరైనా అడిగితేనే చెప్తారు అది కూడా అందరికి చెప్పరు

  • @user-wd5rj7my5z
    @user-wd5rj7my5z 29 дней назад +68

    మూర్తి అన్న సూపర్ దొంఘా స్వామి లు జాతకాలూ కడిగేసారు 🎉🎉🎉

  • @venkatarao3516
    @venkatarao3516 29 дней назад +37

    వేణు స్వామి గారు ఇకపై ఎవరికి జాతకాలు చెప్పకూడదు ఇతనికి ఎగస్ట్రాలు ఎక్కువ

    • @RameshB.17
      @RameshB.17 29 дней назад

      oka suggestion Please swamy ane word ni delete cheyandi.. Venu garu anandi next time nundi....

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 28 дней назад +22

    మూర్తి గారు, జనాల్ని జాగృతి చేస్తున్నారు శేభాష్ 👌🏻👌🏻👌🏻 ఇప్పటికైనా జనాలు మూఢనమ్మకాలు తగ్గించుకుంటే మంచి జరుగుతుంది...

  • @venuchaganti
    @venuchaganti 28 дней назад +29

    థ్యాంక్యూ మూర్తిగారూ మీ ఆవేశానికి…🙏🙏🙏🙏🙏🙏🙏

  • @S.K.A7799
    @S.K.A7799 29 дней назад +48

    శబాష్ మూర్తి గారు ❤❤❤

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 29 дней назад +52

    వీడిని అనవసరంగా పాపులర్ చేస్తున్నారు. వాడికి ఇంతసేపు మీతో కూర్చున్నందుకు లోపల చాలా సంతోషపడుతున్నాడు. వాడి ముఖం లో చూడండి

  • @ramakrishnabotta807
    @ramakrishnabotta807 28 дней назад +19

    మూర్తి సర్ ఏదేమైనా సమాజానికి మీలాంటి వాళ్ళు సమాజం లో ఉండకపోతే కొన్ని నిజాలు చచ్చిపోయేవి మీదైర్యం కి హెడ్సప్ సర్. నాలాంటి వారికి ఇన్స్పిరేషన్ సర్.

  • @hariprasadhari342
    @hariprasadhari342 29 дней назад +33

    ఉతుకు బాగా ఉతుకు బండ కి వేసి బాదు. పూర్తిగా చినిగే దాకా బండ కేసి బాది బాది పీలికలు చెయ్యి మూర్తి గారు.

  • @sivanori4475
    @sivanori4475 29 дней назад +27

    మూర్తి గారు మీరు మిగతా జ్యోతిష్కులు లను కూడా స్టూడియో కి పిలిచి వాళ్ళ ని కూడా ఇలాగే నిజాలను కక్కించండి సార్ నిజాలు ప్రజలకు తెలుస్తాయి.

  • @user-cv4ib3cg4e
    @user-cv4ib3cg4e 29 дней назад +23

    Super devat sir...me లాంటి వాళ్ళు జర్నలిజం లో undali sir...nenu చూసిన the best journalist sir meru....👌

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l 29 дней назад +32

    Jai moorthy gaaru

  • @srinivasulugottipati5393
    @srinivasulugottipati5393 29 дней назад +28

    హ్యాట్సాఫ్ మూర్తి గారు

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 29 дней назад +21

    గ్రహాలు ముస్లింలుకు, క్రిస్టియన్ లకు వర్తించవు హిందువులకోసము మాత్రమే గ్రహాలు పుట్టాఇ ,కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్నవి గ్రహాలు

    • @avarahasankar2164
      @avarahasankar2164 28 дней назад +1

      Good coment

    • @Get_Veda
      @Get_Veda 28 дней назад +1

      Christianity lo astrology vundi enoch book chaduvu

  • @rameshroyal7852
    @rameshroyal7852 28 дней назад +6

    మూర్తి గారు అతనికే కాదు ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళకి మాటలు రావట్లేదు నిజంగా మీరు సూపర్❤❤❤❤❤

  • @narmadakandula3596
    @narmadakandula3596 29 дней назад +68

    పబ్బు లు నడిపే వాడు బ్రామ్మిన్ ఎలా అవుతాడు

  • @Tangiralasrikanth49
    @Tangiralasrikanth49 29 дней назад +12

    మొన్నటిదాకా జ్యోతిష్యలని బాబు గోగినేని ఏసుకున్నాడు.. ఇప్పుడు అంతకన్నా దారుణంగా వణికిస్తున్నారుగా మూర్తి గారు.. శాస్త్రులు సర్దుకోటమే ఇంక 😂

  • @ramakrishna-we7bv
    @ramakrishna-we7bv 29 дней назад +15

    మూర్తి గారు మీరు సూపర్ సార్. సార్ ఎనాలిస్ట్ అని చెప్పుకుంటూ తిరిగే ks ప్రసాద్ ని ఇంటర్వ్యూ కీ పిలవండి సార్. దెబ్బకి ఇంకా ఏ ఛానల్ కీ పోకుండా ఉంటాడు.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 28 дней назад +12

    అర్చక సంఘాల మీటింగ్ కి వెళ్లాడంట, క్రిస్టియన్ వాడు పిలిస్తే బ్రాహ్మణ సంఘాల మీటింగ్ ఎలా వెళ్ళావ్ రా చార్యులు బ్రష్టుడా.

  • @vasuchongole792
    @vasuchongole792 28 дней назад +7

    జనాలు ఎప్పుడైనా అర్ధం చేసుకోవాలి ఈ జాతకాలు చెప్పే వాళ్ళు నిజస్వరూపం

  • @commonman0078
    @commonman0078 28 дней назад +10

    True journalism ✍️
    One man show 💪💪💪❤

  • @MAMAMANAMLOCAL
    @MAMAMANAMLOCAL 28 дней назад +4

    అన్న చాలా మంది మాట నీ నోటి వెంట వింటుంటే ఏమి ఫీల్ ఉందన్న love you అన్న

  • @shankarashankara6361
    @shankarashankara6361 29 дней назад +16

    I am Karnataka super 5 TV Andhra

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 28 дней назад +6

    మూర్తి గారు వాడిని నీళ్లు నమిలించారు గ్రేట్.

  • @hariharanalgonda3822
    @hariharanalgonda3822 28 дней назад +5

    Murtygaru meeru daring and dashing Hero. మాకు మీరు అంటే చాలా ఇష్టం

  • @janardhanaperumalla9046
    @janardhanaperumalla9046 28 дней назад +4

    మూర్తి గారు ఈ దేశం గుర్తించాల్సింది మీలాంటి వాళ్ళను. మీరు ఇదేశానికి వెలకట్టలేని "సంపద"

  • @guruvardhanaraopanidam2615
    @guruvardhanaraopanidam2615 29 дней назад +16

    తప్పు మనదే, వీళ్ళని ప్రోతహించము

  • @KameswarKolluri
    @KameswarKolluri 27 дней назад +4

    జాతకాలు అనేవి ఎవరైనా అడిగితేనే చెప్పాలి, కానీ చెప్పకూడదు. అలా చెప్పినవి ఫలించవు. ఫలితాలు జరగాలంటే డబ్బు డిమాండ్ చేయకూడదు, వాళ్ళు తాంబూలంగా ఇచ్చినవాటినే తీసుకోవాలి.

  • @shivahoney356
    @shivahoney356 27 дней назад +3

    మూర్తి గారి విషయం లో ప్రతీ క్షణం గర్వంగా ఫీల్ అవుతాను నా తెలుగు రాష్ట్రాలలో మీలాంటి జర్నలిస్ట్ లు ఉండగా నా రాష్ట్రాలు సేఫ్ గా ఉంటాయి

  • @hariharanalgonda3822
    @hariharanalgonda3822 28 дней назад +6

    హ్యాట్సాఫ్ మూర్తిగారు

  • @shivajivella1052
    @shivajivella1052 29 дней назад +6

    సూపర్ మూర్తి గారు 🙏🙏

  • @మయూఖ
    @మయూఖ 29 дней назад +7

    మూర్తి గారు మీ ప్రశ్నలలో ఎన్ని నిజాలున్నా, ఇంటర్వ్యూ కి పిలిచిన వ్యక్తిని కూడా కొంచెం మాట్లాడే, వివరణ ఇచ్చే అవకాశం కొంచమైనా ఇవ్వండి.

  • @user-wd5rj7my5z
    @user-wd5rj7my5z 29 дней назад +8

    చిల్లంఘీ అంటారు సార్ మా ఏరియాలో వాళ్లకు అదే తెలుసు

  • @valluriramamohan224
    @valluriramamohan224 29 дней назад +6

    4 సంఖ్య గణపతికి ఇష్టమైన సంఖ్య.. ఆ సంఖ్య... CBN నీ అద్భుతం గా గెలిచారు... రా చారి

  • @syam57
    @syam57 29 дней назад +4

    హ్యాట్సాఫ్ టు యూ మూర్తిగారు. ❤

  • @srigayathrispiritual
    @srigayathrispiritual 20 дней назад

    మూర్తి గారు మీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి తెలుసు. నేను కూడా పురోహితుడిని. వేణు స్వామి మాట్లాడే మాటలు వింటుంటే బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవారు కూడా సిగ్గు పడుతున్నారు. ఒకసారి మాధవి లత గారిని ఈ వేణు స్వామి డిబేట్లో కూర్చోబెట్టండి సార్ 🙏 మీరు చాలా గ్రేట్ సార్❤🎉🙏🤝🙏

  • @durgaprasad-cc1tq
    @durgaprasad-cc1tq 29 дней назад +5

    మూర్తి గారు సూపర్ చెప్పారు

  • @siddardhanallamilli3867
    @siddardhanallamilli3867 29 дней назад +19

    ఒక డాక్టర్ వైద్యం చేసి శరీరాన్ని బాగు చేస్తారు.
    ఒక టీచర్ విద్యనిచ్చి బ్రతకడానికి కావల్సిన జ్ఞానాన్ని ఇస్తారు.
    ఈ జ్యోతిష్యులు ఎందుకు ఉపయోగపడతారో ఇప్పటికీ అర్థం కాదు.
    ఇంటర్వ్యూ గురించి ఒక్కటి చెప్పాలంటే, మూర్తి sir అడిగిన ప్రశ్నలకు, raise చేసిన points కు తాత నీళ్ళు నమిలారు పాపం.

    • @Mahila2024
      @Mahila2024 29 дней назад +2

      Money earning ki Venu swamy ki appointment ki 10k anta..

    • @prameelamundru2709
      @prameelamundru2709 28 дней назад +1

      నాది చాలా పల్లెటూరు అండి మా ఇంటి మీద మా ఇంటి మీదకి కర్రలతో దాడి చేశారని అలాంటి ఇబ్బందులు నేను పడ్డాను కానీ మా వారు తెలుగుదేశంలోనే తిరుగుతారు నేను చెప్పిన ఎంతగా చెప్పినా వాళ్ కానీ మా మా ఆయన ఎంత చెప్పినా నా మాట ఎందుకు తెలుగుదేశం పార్టీ కిట్టు మీద తిరుగుతూ ఉంటారు నాకు భయంతో చచ్చిపోయాను

    • @gangeshwargajengi4102
      @gangeshwargajengi4102 26 дней назад

      చార్యులు గాడు చస్తాడేమో అనిపిస్తుంది 😂😂😂ఈ రోజు వాడి పెళ్ళాం చేతిలో చెప్పు దెబ్బలే!

  • @మయూఖ
    @మయూఖ 29 дней назад +5

    మూర్తి గారు ఇలాంటి చిన్న వాళ్ళని కాకుండా కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టినట్టు ఒక పేరున్న పెద్ద వ్యక్తిని ఢీ కొట్టండి

  • @sridharreddy5971
    @sridharreddy5971 28 дней назад +3

    మూర్తి గారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పండి sir

  • @gagandamera1204
    @gagandamera1204 29 дней назад +3

    Wow murthi Garu superb sir

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 29 дней назад +5

    భలేగా దొరికింది మూర్తి గారు.
    మూర్తి గారు మీకు వ్యక్తిగతముగా వేల వేల నమస్కారాలు.
    ఈ చానళ్ల తో కులాలతో పని లేదు.
    మీ సంపూర్ణ అవగాహనకు, వ్యక్తిత్వానికి వందనములు మూర్తి గారు.
    వాడిలో కొంచెమైనా మానవత్వం వుంటే ఆగడ్డి తిన్నట్టు ఒప్పుకుంటాడు.
    తినేటప్పుడు ఆ చేతిలో ముద్ద ఆ దొబ్బిన లక్షల కోట్ల సొమ్ము నెత్తుటి కూడే. ఆపదలో వుంటే ఆ నెత్తుటి కూడు తినాలా? 58:15 1:03:58

  • @saikirankillari7914
    @saikirankillari7914 28 дней назад +1

    These kind of discussions are needed. You nailed it. Great job 👏 😊

  • @valluriramamohan224
    @valluriramamohan224 29 дней назад +20

    వెళ్లవయ్య నువ్వు బ్రాహ్మణ ఆని చెప్పడానికి సిగ్గుండాలి.. డబ్బులు కి కక్కుర్తి పడే వాడు... అసలు బ్రాహ్మణుడు కాడు

  • @bingo7697
    @bingo7697 28 дней назад +2

    Super, super murthi garu

  • @aveskhan3665
    @aveskhan3665 28 дней назад +1

    Super education
    Thank you sir
    Right journalism is you.

  • @ఆర్మీబాయ్1488
    @ఆర్మీబాయ్1488 29 дней назад +3

    Annyya love u.....echi padisaru

  • @kinnerakondamarri4024
    @kinnerakondamarri4024 27 дней назад +2

    దడా పుట్టిస్తా మీకు దడా పుట్టిస్తా అంటున్న మూర్తి గారు👏👏👏

  • @user-ko5lu9jb7s
    @user-ko5lu9jb7s 29 дней назад +7

    సార్.... కాయేన్ కీ రెండో వైపు చూడండి... అస్సలు వీడు ఎవరు ఎక్కడ నుచివచ్చాడు.. అస్సలు వీడు పెళ్ళి ఎలా చేసుకున్నాడు.... ఆ అమ్మాయి వాళ్ళని ఏమిచేసాడు.... వీడు చేసిన దారుణాలు ఏమిటి అన్నీ తెలుసుకోండి.. అప్పుడు.. మీరు ఏమి చెయ్యకుండా నే జనాలు వీడిని ముక్కముక్కలు చేస్తారు.... ప్లీజ్ వాడి గతం తెలుసుకోండి కీ పిల్ల నిచ్చిన వాళ్లకి మీరు భరోసా ఇచ్చి వీడి స్వరూపాన్ని బట్టబయలు చెయ్యండి. వీడు పరమ దుర్మార్గుడు,.. నీచుడు రాక్షసుడు. వదలొద్దు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sk9nf2it8y
    @user-sk9nf2it8y 26 дней назад +1

    Excellent murty garu

  • @muralikrishna6027
    @muralikrishna6027 29 дней назад +12

    Super debate biriyani tinnantha happyga undi

  • @chandu9009
    @chandu9009 29 дней назад +2

    Hatsoff murthi garu

  • @prasannakumarsharma5813
    @prasannakumarsharma5813 21 день назад

    The power of honesty 🙏🙏🙏

  • @narmadakandula3596
    @narmadakandula3596 29 дней назад +5

    జనాల జాతకాలు ఎందుకు నీ కుటుంబ సభ్యుల జాతకాలు చెప్పు వింటాము నీ కూతురి, భార్య జాతకం ఎందుకు చెప్పవు

  • @chthirumal3324
    @chthirumal3324 27 дней назад +1

    Murthi garu ,Really HERO

  • @kirankumarmarri
    @kirankumarmarri 28 дней назад +3

    మూర్తి ఏక్కడి నుండో వచ్చి తెలుగు సమాజన్ని నిద్రలేపాడు. మన దగ్గర ఉన్నవాళ్ళు ఇలా నిజం చెప్పి సమాజన్ని లేపండి‌.
    అసలు జోతిష్యం అనే నీవు నమ్మిన వాళ్ళ దగ్గరకు పోయి చెప్పించుకోవాలి కాని దారిన పోయేవారందరికి చెప్పడం తప్పు. రోడ్డు మీద ఉన్న చిలుక జోతిష్యుడు కూడ పిలిచి చెప్పడు.

  • @phanikumar7296
    @phanikumar7296 29 дней назад +2

    super sir

  • @ChpurnaChandra
    @ChpurnaChandra 29 дней назад +2

    Super murthi garu

  • @AnandKumar-nj6kd
    @AnandKumar-nj6kd 29 дней назад +1

    Good debate 🎉

  • @alwalaashokgoud7644
    @alwalaashokgoud7644 17 дней назад

    MURPHY GARU I RESPECT YOUR HARDWORK ✍️

  • @User_hb_94740
    @User_hb_94740 29 дней назад +2

    Muurthi gaaru mee debate never before ever ofter😅

  • @vishnuvardhangannamaneni2453
    @vishnuvardhangannamaneni2453 20 дней назад

    Moorthy garu u r wonderful great yadardha vadi. Please take precautions to save yourself to save truth and to dig facts of current society

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy6866 29 дней назад +1

    You are great sir 👃

  • @kandreguladurgaramakrishna695
    @kandreguladurgaramakrishna695 29 дней назад +1

    Great murthu garu

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm 29 дней назад +3

    దొంగా సామికి బాగా బుద్ధి చెప్పారు మీరు super sir

  • @user-sp6ud8nm8g
    @user-sp6ud8nm8g 27 дней назад +1

    We support murty garu

  • @veeranjaneyulujagarlamudi2026
    @veeranjaneyulujagarlamudi2026 29 дней назад +2

    Super 🎉

  • @swarnakumari9626
    @swarnakumari9626 28 дней назад

    Nenu chusina the best and very useful debate 👍👍👍👍

  • @ejjagiriramakrishna5680
    @ejjagiriramakrishna5680 29 дней назад +1

    Murthi sir great debate

  • @rekhakiran8182
    @rekhakiran8182 29 дней назад +1

    Superb

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 28 дней назад +3

    సెహబాష్ మూర్తి గారూ....🎉🎉🎉

  • @bobtino6832
    @bobtino6832 28 дней назад

    Great - Murthi ji .....Excellent coverage on This so called Future Prediction FELLOWS....SHOULD BEHIND bars

  • @prakashveluri2749
    @prakashveluri2749 26 дней назад

    Very nice. I appreciate your knowledge to argue like this.

  • @user-iv1hd7rm8t
    @user-iv1hd7rm8t 29 дней назад +3

    వాడితో మాటలేంటి సార్ ఏసేయండి బొక్కలో..... వీడిని జైలులో వెయ్యకపోతే చాలా చాలా చాలా చాలా మంది అమాయకులు ధనం కోల్పోతారు

  • @muralikrishna6027
    @muralikrishna6027 29 дней назад +6

    Sarigga kadigadu rin sabbu tho😂😂😂2

  • @SwarnaKamalam
    @SwarnaKamalam 25 дней назад

    20:29 excellent journalism.

  • @Niranjani_niru2009.
    @Niranjani_niru2009. 28 дней назад +1

    Tv 5 moorthy garu super sir meru

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 29 дней назад +5

    టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ,,లైన్ లో ఉండు పంతులూ

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 29 дней назад +2

    ఒకసారి action తీసుకోవాలి....

  • @user-ji2rz7ul7b
    @user-ji2rz7ul7b 28 дней назад

    Interesting subject for Society awareness.

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 20 дней назад

    మూర్తి గారు... సూపర్...

  • @ramanamoorthythangella3885
    @ramanamoorthythangella3885 29 дней назад +3

    Ela matladutharu

  • @user-ln3zi6ut4p
    @user-ln3zi6ut4p 28 дней назад +3

    ఇంత పచ్చిగా వాళ్ళ బట్టలు విప్పకండి మూర్తి గారు.

  • @pallamsubramanyam2758
    @pallamsubramanyam2758 28 дней назад +1

    Anna meru keka

  • @PremkumarJilla-qu5om
    @PremkumarJilla-qu5om 19 дней назад

    Super courage

  • @m.bharathi269
    @m.bharathi269 27 дней назад +1

    వేణు టైమ్ వేస్ట్ కాన్స్ప్ట్
    TV 5 మూర్తి Sir is the best 👍

  • @jinnaswecha4500
    @jinnaswecha4500 25 дней назад +1

    అన్న సూపర్ ఒకొక్కసారి తడిచి పోయిది

  • @rajuk8751
    @rajuk8751 25 дней назад

    Last ending speech is very excellent

  • @learndivinewithacharya1591
    @learndivinewithacharya1591 27 дней назад +2

    మీడియాలు కూడా రేటింగ్ ల కోసం వీళ్ళను ప్రమోట్ చేసారు. ఆరోజే ఖండిస్తే ఈపాయింట్లు అడిగిఉంటే ఈ జాతకాల జోలికి వచ్చేవాళ్ళుకాదు వీళ్ళకి ఆకు పువ్వు తేడా తెలియదు. జాతక భాగం యొక్క శాస్త్రం యెక్క విలువ పోగొడుతున్నారు.

  • @user-tv6ef4yf3n
    @user-tv6ef4yf3n 29 дней назад +1

    Super mutthi sir

  • @RamalingamSubrahmanyam
    @RamalingamSubrahmanyam 20 дней назад

    Vamsi anna neeku salute

  • @prakashsambe
    @prakashsambe 17 дней назад

    Class Baga thisukuntunaru Murthigaru

  • @ramjala6631
    @ramjala6631 24 дня назад +1

    27:32 😂😂😂 no words

  • @bheemabma7251
    @bheemabma7251 28 дней назад

    Well said moorthigaru

  • @hariharanalgonda3822
    @hariharanalgonda3822 28 дней назад

    Supersir, really. Congratulations.

  • @Life_changing_truths
    @Life_changing_truths 28 дней назад

    Excellent debate మూర్తి గారు. You need to target these జ్యోతిషం & వాస్తు guys more often to enlighten the society 🎉❤

  • @swamy.kaligota1213
    @swamy.kaligota1213 21 день назад

    Super sir ❤❤❤